ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న ద్రాక్షారామం కనోషియన్ సభ సిస్టర్స్   
విశాఖ అతిమేత్రాసనం, ద్రాక్షారామం విచారణ, తోటపేటలో గల కనొస కాన్వెంట్ -  కనోషియన్ డాక్టర్స్ సోషల్ సర్వీస్ సొసైటీ  (Canosian sisters) ఆధ్వర్యంలో  పేద విధవరాలకు ఆహారం మరియు టవల్స్ పంపిని చేసారు.