సోషల్ కమ్యూనికేషన్ - నూతన పరిచర్య ప్రణాళిక

సోషల్ కమ్యూనికేషన్
నూతన పరిచర్య ప్రణాళిక

బెంగుళూరు లో జరుగుతున్న CBCI సర్వసభ్య సమావేశంలో భాగంగా, సోషల్ కమ్యూనికేషన్ - నూతన పరిచర్య ప్రణాళిక అనే అంశంపై మహా పూజ్య హెన్రీ గారు ప్రసంగించారు. ఈ నూతన పరిచర్య ప్రణాళికకు సభ్యులు మరియు అధ్యక్షులు తమ సంఘీభావాన్ని తెలిపారు.  ఈ సమావేశంలో సభ్యులు అనేక ఇతర అంశాలను గూర్చి చర్చించారు.