మాటర్ మొనాస్టరీలోకి వెళ్లిన బెనెడిక్టైన్ కన్యస్త్రీలు
 
  బెనెడిక్టైన్ కన్యస్త్రీలు
      అర్జెంటీనాలోని విక్టోరియాలోని శాంటా స్కొలాస్టికా నుండి బెనెడిక్టైన్ ఆర్డర్‌కు చెందిన ఆరుగురు  కన్యస్త్రీలకు గవర్నరేట్ అధ్యక్షుడు వాటికన్లో స్వాగతం పలికారు. వారు ఆశ్రమంలో ఒక సన్యాసుల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు, మాటర్ మొనాస్టరీ బెనెడిక్ట్ XVI రాజీనామా తర్వాత మరియు ఆయన  మరణం వరకు ఆయన నివాసం గా ఉంది  
 
అర్జెంటీనా బెనెడిక్టైన్ కన్యస్త్రీలను పోప్ ఫ్రాన్సిస్ గారు  మేటర్ ఎక్లేసియాలో నివసించమని ఆహ్వానించారు. అక్టోబర్ 1, 2023 న ఫ్రాన్సిస్ పాపు గారు తన 
స్వహస్తాలతో రాసిన లేఖలో ఆయన వారిని ఆహ్వానించారు.
Article by: S. Pradeep
 
             
     
 
   
   
   
   
  