నీరీక్షణతో క్రీస్తును కనుగొనమని పిలుపునిచ్చిన పొప్ ఫ్రాన్సిస్

12 సంవత్సరాల ప్రాయంలో దేవాలయంలో తప్పిపోయిన క్రీస్తును మరియమాత, జోజప్ప ఏ విధంగా వెతికి కనుగొన్నారో అదే విధంగా ప్రతి విశ్వాసి నిరీక్షణతో క్రీస్తును వెతికి, కనుగొనాలని  

సాధారణ ప్రేక్షకులకు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోప్ వ్రాసిన సందేశాన్ని వాటికన్ విడుదల చేసింది.

మరియమాత గురించి ఆయన తెలియపరుస్తూ! ఆ తల్లి ఒక నిరీక్షణ యాత్రికురాలిగా మారి ప్రతి దశలో ప్రభువును అనుసరించారని, క్రీస్తుకు మొదటి శిష్యురాలుగా మారి దేవుని తల్లిగా అనేక దీవెనలు పొందుకున్నారు.

మనం కూడా ఆ తల్లి విశ్వాసాన్ని అనుసరిస్తూ, ప్రభుని బాటలో అడుగులు వేయాలని పొప్ అందరిని కోరారు