అశ్రునివాళి | సిస్టర్ మరియ పికార్డో FSP |

ఎన్నో సంవత్సరాలుగా సెయింట్ పాల్స్ కమ్యూనికేషన్స్ బుక్ సెంటర్ , సికింద్రాబాద్ కు సేవలందించిన సిస్టర్ మరియ పికార్డో FSP, గారు ఈరోజు అనగా 31 మే 2024 న ప్రభువునందు నిద్రించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తున్నాము.
BY mk swaroop