2023 ఆగస్టు నెల పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్థన తలంపు

ఫ్రాన్సీస్ జగద్గురువుల ఆగస్టు నెల ప్రార్థనా తలంపు
యువత కొరకు: యువతీ యువకులు సువార్తానుసారముగా జీవించి, సాక్షులుగా నిలువటానికి లిస్బన్లో జరిగే ప్రపంచ యువజన దినోత్సవం సహాయపడాలని ప్రార్థించుదము.