యేసు పవిత్ర హృదయ మహోత్సవము

ప్రభువు ఎల్లప్పుడూ మనలను ప్రేమతో, కనికరముతో చూస్తూ ఉంటాడు. ఆయన హృదయం కనికరమైనది. మనలోని పాపాలను, గాయాలను, ఆయనకు చూపిస్తే, వాటిని క్షమిస్తాడు. మన పాపాల వలన ఆయన హృదయం గాయపరచబడింది. కాని, మానవ హృదయంతో మనల్ని ప్రేమించాడు. మనల్ని రక్షించాడు. అందుకే ఆయన హృదయం ప్రేమకు గుర్తుగా, సంకేతంగా నిలిచింది -గురుశ్రీ ప్రవీణ్ కుమార్ గోపు OFM Cap.
Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer