"రేడియో మరియ" కి పునాది రాయి

 "రేడియో మరియ" కి పునాది రాయి

విజయవాడ మేత్రాసనం కార్మెల్ నగర్ లో "రేడియో మరియ" విభాగానికి పునాది రాయని వేశారు.  గురుశ్రీ జాన్ పీటర్ గారి ఆద్వర్యం లో ఈ కార్యక్రమం జరిగింది.
విజయవాడ పీఠాధిపతి మహా పూజ్య. తెలగతోటి రాజారావు గారు ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిధిగా  పాల్గొని "రేడియో మరియ" కి శంకుస్థాపన చేసారు.
ఈ కార్యక్రమం లో మొన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్ గారు , మొన్సిగ్నోర్ గురుశ్రీ గాబ్రియేల్ గారు విచారణ గురువులు గురుశ్రీ యేలేటి జయరాజు , గురుశ్రీ పసల థామస్ తదితరులు పాల్గొన్నారు.