నూతన నియామకం

ఫ్రాన్సిస్ పాపు గారు 29 సెప్టెంబర్ 2022 న భారతీయుడు, సలేషియన్ సభ గురువు, ఫెడరేషన్ ఆఫ్ ఆసియా బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC)  ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అయిన గురుశ్రీ జార్జ్ ప్లాతోట్టం గారిని  వాటికన్ కమ్యూనికేషన్ కార్యాలయానికి సలహాదారునిగా నియమించారు 
 
వాటికన్ న్యూస్ వారి నివేదిక ప్రకారం వాటికన్ కమ్యూనికేషన్ కార్యాలయానికి ఇద్దరు నూతన సభ్యులను మరియు 10 మంది నూతన సలహాదారులను డికాస్టరీ ఫర్ కమ్యూనికేషన్స్‌కు నియమించారు.

ఆసియా ఖండము నుండి నియమింపబడిన ఏకైక ప్రతినిధి గురుశ్రీ జార్జ్ ప్లాతోట్టం గారే.
 
నూతన సభ్యులలో పెరుజియా-సిట్టా డెల్లా పీవ్ అగ్రపీఠం (ఇటలీ)కి చెందిన మహా పూజ్య ఇవాన్ మాఫీస్ మరియు బ్రెజిల్, కాంపో లింపో పీఠానికి చెందిన మహా పూజ్య వాల్దిర్ జోస్ డి కాస్ట్రో ఉన్నారు.

డికాస్టరీకు నూతన సలహాదారులు
* గురుశ్రీ ప్లాతోట్టం
* ఆస్కార్ ఎలిజెడ్ ప్రాడా- CELAM సమాచార శాఖ కోఆర్డినేటర్
* హెలెన్ ఉస్మాన్, SIGNIS అధ్యక్షులు 
* గురుశ్రీ ఫాబియో పాస్క్వాలేట్టి - పాంటిఫికల్ సలేషియన్ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ సైన్సెస్ ఫ్యాకల్టీ డీన్
* సిస్టర్ వెరోనికా డోనాటెల్లో- హెడ్ ఆఫ్
 National Service for the Pastoral Care of Persons with Disabilities of the Italian Bishops' Conference 
* సిస్టర్ అడిలైడ్ ఫెలిసిటస్ - National executive secretary of the Commission for Social Communications of the Kenyan Bishops' Conference and director of Radio Waumini 
* గురుశ్రీ ఆండ్రూ కౌఫా - coordinator of the Office of Communications of the AMECEA Regional Conference of Bishops
* థామస్ ఇన్సులే -executive director of the Laudato Si movement 
* ప్రొఫెసర్  అంతొనియో సిస్టర్నినో - president of the University of Pisa's Ateno Information System (CIO)
* జాన్ ఈ - Corcoran, founder of Trinity Life Sciences 

ఫాదర్ జార్జ్ ప్లాతోట్టం గారిని అభినందిస్తూ ఏవిధమైన ఆటంకాలు లేకుండా విధులు కొనసాగించాలని మనసారా కోరుకుంటుంది అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం.

Add new comment

1 + 3 =