అశ్రునివాళి

మిషనరీ సిస్టర్స్ ఆఫ్ ఇమ్మాక్యూలేట్ ( నిర్మల మఠకన్యల) సభకు చెందిన   సిస్టర్ జేసుఆల్డా పాలమిత్తం గారు 23 మే 2022న సోమవారం రోజున  ఉదయం 8:40 నింllలకు ప్రభువునందు నిద్రించారు. వారి అంత్యక్రియలు 24 మే 2022న మంగళవారం రోజున  ఏలూరు మేత్రాసనం     వేగవరంలోని  విల్లా బాల్కనీలో జరుగనున్నాయి. సిస్టర్ గారి ఆత్మకు నిత్యవిశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో  వెరితాస్ ఆసియ తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.

Add new comment

2 + 3 =