అశ్రునివాళి

అల్లెపీ మేత్రాసనానికి చెందిన గురుశ్రీ రెన్సన్ పొల్లయిల్ గారు 10 మే 2022న వాహన ప్రమాదానికి గురై,11 మే 2022న ప్రభువు నందు నిద్రించారు.
వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.  

Add new comment

9 + 5 =