కుటుంబము

  • విజయవంతంగా YU4C కోఆర్డినేటర్ల సమావేశాలు

    Mar 28, 2024
    విజయవాడ మేత్రాసనంలో "జాతీయ క్యాథలిక్ కరిస్మాటిక్ రిన్యూవల్" యువతా విభాగమైన 'యూత్ యునైటెడ్ ఫర్ క్రైస్ట్ ' కి చెందిన వివిధ రాష్ట్రాల కోఆర్డినేటర్ల సమావేశాలు మార్చి 22 ,23 ,24 తేదీలలో " సెయింట్ ఆన్స్ సిస్టర్స్ ఆఫ్ ప్రొవిడెన్సు" వారి కాన్వెంటు లో విజయవంతం గా జరిగాయి .