26.నోవా దినముల యందు ఎట్లుండునో, మనుష్యకుమారుని దినములందు అట్లే ఉండును. 27. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము వారిని నాశము చేసినది.