జనవరి 30, 2024 బెంగుళూరులో కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషోప్స్ ఆఫ్ ఇండియా (CCBI) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సిస్టర్ జోనిటా డుండుంగ్ గారిని ఎపిస్కోపల్ ఎకాలజీ డెస్క్‌కి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమించారు.
జనవరి 21 -24 ఉత్తరాఖండ్, కత్గోడమ్,బరేలీ మేత్రాసనంలో జరిగిన ఇండియన్ కాథలిక్ యూత్ మూమెంట్ కౌన్సిల్ సమావేశంలో నెల్లూరు మేత్రాసనానికి చెందిన డాక్టర్ ఏ సుమన్ ఫ్రాన్సిస్ గారు FIMCAP భారతదేశ ప్రతినిధిగా ఎన్నికయ్యారు