వార్తలు మచిలీపట్టణంలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే విజయవాడ మేత్రాసనం, మచిలీపట్టణం, పవిత్ర సిలువ దేవాలయం (Holy Cross Church)లో గుడ్ ఫ్రైడే (పరిశుద్ద శుక్రవారం) సందర్భముగా పరిశుద్ద స్లీవ మార్గం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది.