వార్తలు వరద బాధితులకు అండగా CMF గురువులు వరద బాధితులకు అండగా CMF గురువులు గుంటూరు మేత్రాసనం, భట్టిప్రోలు విచారణ, జువ్వలపాలెం గ్రామంలో వరద బాధితులకు క్లారెటియన్ సంస్థ గురువులు (CMF) నిత్యావసర సరుకులు అందజేశారు.
కుటుంబము ఘనంగా వివాహ పునరుద్ధరణ సదస్సు సెయింట్ క్లారెట్ ధ్యాన బృందం ఆగస్టు 25, 2024న గుంటూరు మేత్రాసనంలోని ఓలేరు విచారణ లోని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ దేవాలయంలో (St. Francis Xavier Church) సంతోషకరమైన 'వివాహ పునరుద్ధరణ సదస్సు'ను నిర్వహించారు.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ పాపు గారు ఉపయోగించిన పూజ వస్త్రాలు, ఇతర వస్తువులను భద్రపరచనున్న సింగపూర్ అగ్రపీఠం