వార్తలు HASSS ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుక HASSS ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జగదేవపూర్ మండలం నిర్మల్ నగర్ గ్రామంలో హైదరాబాద్ ఆర్చిడయోసెస్ సోషల్ సర్వీస్ సొసైటీ (HASSS) వారు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.