త్రైపాక్షిక వార్తలాపం కేరళలో భూ వివాదాన్ని పరిష్కరించేందుకు కతోలిక, ముస్లిం నేతలు సమావేశమయ్యారు కేరళ రాష్ట్రంలోని కతోలిక పీఠాధిపతులు మరియు ముస్లిం నాయకులు వివాదంలో ఉన్న భూమిపై ముస్లిం స్వచ్ఛంద సంస్థ యొక్క దావాను పరిష్కరించే మార్గాలను చర్చించారు.
వార్తలు విశాఖ అతిమేత్రాసనంలో జాతీయ నిరసన దినము విశాఖ అతిమేత్రాసనంలో ఆగస్టు 10, శనివారం ఉదయం 10.30 గంటలకు గాంధీ విగ్రహం, జీవీఎంసీ వద్ద దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కొరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.