గురుశ్రీ డి జాన్ బ్రిట్టో గారిచే ఆధ్యాత్మిక సందేశము
Catholic Gospel Reflections
Camera: S. Pradeep and Editing :Bandi Arvind (RVA Online Producer)
#rvatelugu #radioveritasasia #Catholictelugusermons,
#ChristianMessages
ఆంధ్ర, తెలంగాణ కథోలిక శ్రీసభకు ఎనలేని సేవలు అందించిన అమృతవాణి సికిందరాబాదు లో ఉంది. అక్కడి అమృతవాణి భవనాన్ని నిర్మించి అమృతవాణి కార్యాలయంగా ప్రారంభించి 50 వ సంవత్సరం సందర్భంగా జూబిలీ చిహ్నాన్ని ప్రారంభించారు.