వార్తలు ఘనంగా పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవ పండుగ హైదరాబాద్ అతిమేత్రాసనం, వనస్థలిపురం విచారణ పరిశుద్ధ సిలువ దేవాలయంలో పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవ పండుగ ఘనంగా జరిగింది. విచారణకర్తలు గురుశ్రీ పులి అశోక్ కుమార్ , HGN గారి ఆధ్వర్యంలో జరిగాయి.
వార్తలు ఘనంగా ఖైరతాబాద్ ఆరోగ్యమాత మహోత్సవం హైదరాబాద్ అగ్రపీఠం ఖైరతాబాద్ విచారణలో గల ఆరోగ్యమాత పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ పాపు గారు ఉపయోగించిన పూజ వస్త్రాలు, ఇతర వస్తువులను భద్రపరచనున్న సింగపూర్ అగ్రపీఠం