క్రీస్తు జయంతి జూబిలీ 2025 వేడుకల సమావేశం

క్రీస్తు జయంతి జూబిలీ 2025 వేడుకల సమావేశం 

హైదరాబాద్ అగ్రపీఠం పరిధిలో ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, నల్లగొండ, కర్నూలు, కడప, ఆదిలాబాద్, శంషాబాద్ పీఠాలకు అక్టోబరు 21, 22, 2025  తేదీలలో "క్రీస్తు జయంతి జూబిలీ 2025 వేడుకలు" నిర్వహించనున్నారు.

ఈ వేడుకలు రామంతాపూర్ లోని పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయం నందు జరగనున్నాయి. దీనికి సంబందించి ఈరోజు అనగా 10  అక్టోబర్ 2025 న "క్రీస్తు జయంతిజూబ్లీ 2025 కమిటీల" సమావేశం సెయింట్ జాన్స్ ప్రాంతీయ సెమినరీలో జరిగింది. 
 

*It's purely Telugu content, Please turn off Translation

Article and Design: M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer