పాపు గారి సందేశం ఉక్రెయిన్, గాజా దాడులపై ఫ్రాన్సిస్ పాపు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కైవ్‌లోని వైద్య కేంద్రాలపై మరియు గాజాలోని కాథోలిక పాఠశాలపై దాడుల గురించి తెలిసి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు విచారాన్ని వ్యక్తం చేసారు.
పాపు గారి సందేశం గాజాలో శాంతి కోసం 'తక్షణ చర్యలు' తీసుకోవాలని ఫ్రాన్సీస్ జగద్గురువులు కోరారు. గాజాలో శాంతి కోసం 'తక్షణ చర్యలు' తీసుకోవాలని ఫ్రాన్సీస్ జగద్గురువులు కోరారు.