వార్తలు భక్తియుతంగా మొదలైన విభూది బుధవారము భక్తియుతంగా మొదలైన విభూది బుధవారము ఏలూరు మేత్రాసనంలోని కేథడ్రల్‌లో విభూది బుధవార దివ్యబలి పూజ భక్తియుతంగా జరిగింది.
వార్తలు మహిమకరంగా జరిగిన ఏలూరు యునైటెడ్ క్రిస్మస్ ఏలూరు లో సెయింట్ జేవియర్ స్కూల్ గ్రౌండ్స్ లో, డిసెంబర్ 3న యునైటెడ్ క్రిస్మస్ ఘనంగా జరిగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం మొదలైనది.