తపస్సుకాలం గురించి మీరు తెలుసుకోవలసినది
ఇది పవిత్ర వారానికి మనల్ని సిద్ధం చేసే ప్రార్ధనా కాలం
తపస్సుకాలం విభూది బుధవారంతో మొదలై పవిత్ర గురువారంతో ముగుస్తుంది
ఈ 40 రోజులు విశ్వాసులకు పశ్చాత్తాపము మరియు హృదయ పరివర్తనకు గొప్ప అవకాశం.
ఈ 40 రోజులు పాటించవలసిన మూడు ప్రధాన పద్ధతులు ప్రార్థన, ఉపవాసం మరియు దానధర్మాలు
తపస్సుకాలంలో ప్రతి శుక్రవారం - శుద్ధ భోజనం తప్పక ఆచరించాలి
విభూది బుధవారం మరియు పవిత్ర శుక్రవారం రోజున ఉపవాసం పాటించాలి
తపస్సుకాలంలో ఉదా రంగు పశ్చాత్తాపానికి ప్రతీక
What do you need to know about LENT?
- It's the liturgical season that prepares us for Holy Week
- lent begins with Ash Wednesday and ends with holy Thursday
- It lasts 40 days, calling the faithful to penance and conversion
- The three main Lenten practices are prayer fasting and almsgiving
- Every Friday during Lent, the faithful abstain from eating meat
- On Ash Wednesday and Good Friday the faithful fast and practice abstinence
- Purple is the liturgical color of lent, symbolizing penitence