వాటికన్ జూబ్లీని జరుపుకున్న రోమన్ క్యూరియా ఉద్యోగులు

వాటికన్ జూబ్లీ సందర్భంగా సోమవారం జూన్ 9 ఉదయం రోమన్ క్యూరియా ఉద్యోగులు మరియు అధికారుల కొరకు పోప్ లియో దివ్యబలిపూజను సమర్పించారు.

Blessed Sacrament and Our Lady sabhaku chendina Sr. Maria Gloria Riva అందించే ధ్యానంతో జూబ్లీ ప్రారంభమైంది. 

సెయింట్ పీటర్స్ బసిలికా పవిత్ర ద్వారం గుండా పోప్ జూబ్లీ శిలువను మోసుకొని ఊరేగింపుగా   
వెళ్లారు 
హోలీ సీ అధికారుల ఊరేగింపుకు నాయకత్వం వహించారు.

ఊరేగింపు తర్వాత, పోప్ లియో దివ్యబలిపూజను సమర్పించి, అపోస్టోలిక్ సీ ఆధ్యాత్మిక పునాదులపై ప్రసంగించారు.

పెంతెకోస్తు పండుగ తర్వాత సోమవారం శ్రీసభ తల్లి మరియ స్మరణ రోజున వాటికన్ జూబ్లీ జరుగుతుందని పొప్ అన్నారు 

ముగింపులో హోలీ సీ ఉద్యోగులు మరియు అధికారులను ఆశీర్వదిస్తూ పోప్ ముగించారు  
 

Tags