మరియమాత ఆదర్శంగా తమ సేవను అందిస్తున్న మానస్ ఉనిదాస్
మానస్ ఉనిదాస్ గ్రూప్ ఫౌండేషన్ వారి 65వ వార్షికోత్సవం సందర్భంగా వారి సభ్యులకు పోప్ప్ ఫ్రాన్సిస్ గారు శుభాకాంక్షలు తెలిపారు
అభివృద్ధి చెందుతున్న దేశాలలో “స్త్రీ నైపుణ్యముకు సరిపడినంత సహిష్ణత మరియు నైతికత” ను గుర్తించారు, మానస్ఉనిదాస్ పురోగతిని ప్రోత్సహించే వారి పనిని గురించి పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు
1959లో " ఆకలితో అలమాడుచున్న వారికొరకు FAO పిలుపుకు ప్రతిస్పందనగా ఏర్పడిన స్పెయిన్‌లోని కాథలిక్ యాక్షన్ మహిళల కమిటీ ఈ మానస్ ఉనిదాస్
మరియతల్లిని మనస్ ఉనిదాస్ ఒక నమూనాగా తీసుకొని తమ సేవను అందిస్తున్నారు.
ఆ తల్లి మధ్యవర్తిత్వం ద్వారా, మనం అందరం ప్రపంచ అభ్యున్నతికి తోడ్పడగలుగుతాము’’ అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.
ఈ బృందంలో ఉన్న తల్లులు, కుమార్తెలు మరియు భార్యల అర్థవంతమైన మరియు వాస్తవికత మనస్ ఉనిదాస్ లక్ష్యం అని పోప్ ఫ్రాన్సిస్ అంగీకరించారు.
ఆకలిని, అభివృద్ధి లేకపోవడం, విద్య లేకపోవడం నిర్ములించడం ఈ సంస్థ నిర్దిష్ట లక్ష్యం మరియు మహిళా స్ఫూర్తిని వర్గీకరించే కరుణ, దృఢత్వంతో ముందుకు సాగింది.