వాటికన్ ట్రిబ్యునల్ కొత్త కోర్టు గదిని సందర్శించిన పోప్

వాటికన్ అపోస్టోలిక్ ప్యాలెస్, పూర్వ సినడ్ హాల్‌లో వాటికన్ ట్రిబ్యునల్ కొత్త కోర్టు గదిని ఏర్పాటుచేశారు
దేనిని సెప్టెంబర్ 18 న పోప్ లియో సందర్శించారని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ప్రకటించింది.
ట్రిబ్యునల్ అధ్యక్షుడు ప్రొఫెసర్ Venerando Marano మరియు Justice Promoter ప్రొఫెసర్ Alessandro Diddi ని పోప్ కలిసినట్లు ప్రకటన పేర్కొంది