మన కొరతను ఎరిగి ఆ ప్రభువు సమృద్ధిగా దీవిస్తాడన్న పొప్ ఫ్రాన్సిస్
ఆదివారం జనవరి 19 , త్రికాల ప్రార్థన ప్రసంగంలో "మనకు ఏదైనా కొరత ఉన్నప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తారు అని కాన పల్లెలో జరిగిన అద్భుతాన్ని పొప్ ఫ్రాన్సిస్ గుర్తుచేశారు.
మన అవసరాలు ప్రభువుకు తెలుసు అని ఆ ప్రభువుని అడిగితే మన అవసరాలను గుర్తించి ఆయన మనకు సాయపడతారని, విస్తారంగా తన దీవెనలు కురిపిస్తారని
కాన పల్లెలో ద్రాక్షరసం కొరత ఏర్పడినప్పుడు మరియతల్లి క్రీస్తును సమీపించి వారి అవసరాన్ని ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభువు ఆ కుటుంబానికి సహాయపడ్డారన.
ఈ జూబ్లీ సంవత్సరంలో, ప్రభువైన యేసుకు మరింత చేరువ కావడానికి మనం ఆ మరియమాత మధ్యవర్తిత్వం కోరాలని పోప్ ఫ్రాన్సిస్ ముగించారు.