నూతన నియామకం

భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CBCI ) క్రైస్తవ సమైక్యత సేవా విభాగ సెక్రటరీగా గురుశ్రీ డా.అంతోని రాజ్ తుమ్మా గారు నియమితులయ్యారు.

తమిళనాడు, చెంగల్పట్టు జిల్లా, తాచూర్ నందు జూలై 18, 1954న జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌, నెల్లూరు మేత్రాసన గురువుగా అభిషేకింపబడ్డారు.

తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) సలహాదారిగాను, వేదాంతశాస్త్ర విజిటింగ్ ప్రొఫెసర్ గా తమ సేవలను అందిస్తున్నారు.

ఫాదర్ అంతోని రాజ్ తుమ్మా గారిని అభినందిస్తూ ఏవిధమైన ఆటంకాలు లేకుండా విధులు కొనసాగించాలని మనసారా కోరుకుంటుంది అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం.

Add new comment

1 + 0 =