అశ్రునివాళి
నిర్మల సభ సభ్యురాలు సిస్టర్ జస్టినా వెలచెర్రి, MSI గారు 21 జనవరి 2025 తెల్లవారుజామున 2.00 గంటలకు సూర్యాపేటలోని RV సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. అంత్యక్రియలు జనవరి 22 ఉదయం 10.00 గంటలకు బోయగూడ శ్మశానవాటికలో జరుగుతాయి.
సిస్టరుగారి ఆత్మకు నిత్యవిశ్రాంతి కలగాలని ఆ దేవాదిదేవుని ప్రార్ధిస్తూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు సమర్పిస్తున్న అశృనివాళి.