అశ్రునివాళి - గురుశ్రీ అరికితోట శ్రీధర్

అశ్రునివాళి

గురుశ్రీ అరికితోట శ్రీధర్ గారు  ఈరోజు అనగా  1ఫిబ్రవరి 2025  న  ఉదయం 5:00 గంటలకు ఇండస్ హాస్పిటల్‌లో అనారోగ్య కారణాలతో మరణించారు.

 గురుశ్రీ  శ్రీధర్ గారి ఆత్మకు నిత్యవిశ్రాంతి కలగాలని ఆ దేవాదిదేవుని ప్రార్ధిస్తూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు సమర్పిస్తున్న అశృనివాళి.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer