మరియ మాతృత్వ మహోత్సవము | జనవరి 1

పూర్వనిభందనలో అర్చకుల ద్వారా, నూతన నిబంధనలో మరియతల్లి గర్భమునుండి జన్మించిన యేసుక్రీస్తు ద్వారా ప్రజలకు దీవెనలు.
శ్రీసభ ప్రకటించిన నాలుగు విశ్వాస సత్యాల్లో మరియ దివ్య మాతృత్వం ఒకటి.
మరియతల్లి క్రీస్తుప్రభుని నవ మాసాలు మోయడం ద్వారా ఆ తల్లి మానవాళికి "మధ్యవర్తిని"
మరియతల్లి మానవాళికి సలహాదారిణి, సహాయకురాలు, శ్రేయోభిలాషి, మనందరికీ తల్లి.
అందరికి నూతన సంవత్సర మరియు మరియతల్లి మాతృత్వ పండుగ శుభాకాంక్షలు