పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారి స్మరణ

వీరు ఆగస్టు 21 1567 సం|| స్విట్జర్లాండ్లో జన్మించారు.
వీరు గొప్ప విశ్వాసపరులు, పీఠాధిపతి, శ్రీసభ వేదాంతి, ఆధ్యాత్మిక మార్గదర్శి
ఎన్నో గొప్ప భక్తిమయ (20,000) లేఖలను రచించారు
కథోలిక ముద్రణాలయాల పాలక పోషకులు
1665 లో పునీత పట్టం పొందారు