పునీత పౌలు మనోపరివర్తన | జనవరి 25

సిలిసియా రాజధాని టార్సిస్ పట్టణంలో జన్మించారు 

కఠినమైన యూదుడుగా పెరిగి క్రైస్తవులను హింసించేవాడు.

క్రైస్తవులను అరెస్ట్ చెయ్యడానికి దమస్కస్ వెళ్ళె మార్గంలో క్రీస్తు అద్భుత దర్శనం ద్వారా
మనోపరివర్తన చెంది పౌలుగా మారాడు. 

అన్యుడైన పౌలు అపోస్తులుడుగ మారి అన్యులకు వేదప్రచారం చేసారు

నూతన నిబంధనలోని 13 లేఖలను రాసారు. 

రోము నగరంలో శిరచ్ఛేదనం చేయబడ్డారు