2024 జనవరి నెల పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్థన తలంపు

శ్రీసభలో భిన్నత్వం కలిగి ఉండటం ఒక వరం
క్రైస్తవ సమాజంలోని వివిధ ఆకర్షణల నుండి బయటపడి కథోలిక శ్రీసభలోని వివిధ ఆచార సాంప్రదాయాల గొప్పదనాన్ని కనుగొనే వరాన్ని, అసాధారణమైన శక్తిని సహకారాన్ని ప్రసాదించమని పవిత్రాత్మను వేడుకుందాం.