సంక్షోభంలోనున్న కుటుంబాల కొరకు ప్రార్దించమన్న పొప్ ఫ్రాన్సిస్

పోప్ ఫ్రాన్సిస్ మార్చి నెల సార్వత్రిక ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించారు. 

ప్రతి ఒక్కరు అపార్థాల వల్ల, ఇతర కారణాల వల్ల విడిపోయిన కుటుంబాలు మరల ఐకమత్యంతో కలసిమెలసి జీవించులాగున ప్రతి ఒక్కరు ప్రార్థించాలని పొప్ కోరారు

భేదాభిప్రాయాలతో, అపార్థాలతో గాయపడిన కుటుంబాలు క్షమాపణలద్వారా  వారి గాయాలకు స్వస్థతలను కనుగొనాలని ప్రార్దిదాం.

ప్రేమ, క్షమాగుణాలతో ఆ గాయాలను నయం చేసుకొని ఎన్ని సమస్యలు ఉన్నా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ జీవించాలని పొప్ ఫ్రాన్సిస్ విశ్వ సమాజాన్ని కోరారు