యువత మంచి శ్రోతగా ఉండడం నేర్చుకోవాలన్న పొప్ ఫ్రాన్సిస్

2025 జనవరి మధ్యలో, పొప్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో చేరడానికి ఒక నెల ముందు, ఒక వీడియో సందేశాన్ని రికార్డ్ చేశారు,

ఈ వీడియోను ఆదివారం ఏప్రిల్ 27, దివంగత పోప్ ఫ్రాన్సిస్ స్మారకార్థ దివ్యబలి పూజ అనంతరం ఇటాలియన్ వారపత్రిక Oggi ప్రచురించింది.

టీనేజర్ల జూబ్లీని జరుపుకోవడానికి రోమ్‌లో లక్షలాది మంది టీనేజర్లు గుమిగూడిన సందర్భంగా దివంగత పోప్ వీడియో సందేశం విడుదల చేయబడింది.

కాసా శాంటా మార్టాలో రికార్డ్ చేయబడిన వీడియో సందేశంలో, యువతకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం"ఇతరులు మాట్లాడుతుండగా దానిని ఆలకించడం" అని పొప్ ఫ్రాన్సిస్ అన్నారు.అలాగే "మీ తాతామామల మాట వినండి - వారు మాకు చాలా నేర్పుతారు" అని కోరారు.

ముఖ్యంగా మన పెద్దవారు మాటలను శ్రద్ధగా ఆలకించాల,ఎందుకంటే వారు వారి జీవిత అనుభవాల నుండి మనకు ఎన్నో అమూల్యమైన విషయాలను నేర్పుతారు 

యువకులను పోప్ ఫ్రాన్సిస్ బోధనలను అనుసరించి, తద్వారా వారు వారి వ్యక్తిగత సంబంధాలకు మరియు ప్రపంచానికి శాంతి మార్గాన్ని కనుగొనవచ్చు అని దివ్య కారుణ్య ఆదివార దివ్యబలిపూజ జరిపిన కార్డినల్ పియట్రో పరోలిన్