లూకా సువార్త 12:32-48
32. ఓ చిన్నమందా! భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము.
32. ఓ చిన్నమందా! భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము.
24. నేను మీతో నిశ్చయముగ చెప్పునదేమన: గోదుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును. కాని అది నశించిన యెడల విస్తారముగ ఫలించును.
...
24. "నన్ను అనుసరింపగోరు వాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను.
13. తరువాత యేసు, ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చెను. "ప్రజలు మనుష్య కుమారుడు ఎవ్వరని భావించుచున్నారు?" అని తన శిష్యులను ఆయన అడిగెను.
21. యేసు అటనుండి తూరు, సీదోను పట్టణముల ప్రాంతమునకు వెల్లెను.
28. ఈ బోధలు చేసిన పిదప దాదాపు ఎనిమిది రోజులకు పేతురు, యోహాను, యాకోబులను వెంట బెట్టుకొని ఆయన ప్రార్థన చేసికొనుటకై పర్వతము పైకి వెల్లెను.
13. జనసమూహము నుండి ఒకడు “బోధకుడా! పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సోదరునితో ఒక మాట చెప్పుము" అనెను.