యోహాను సువార్త 2:13-22
13. యూదుల పాస్క పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెల్లెను.
14. దేవాలయములో ఎడ్లను, గొఱ్ఱెలను పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చు వారిని ఆయన చూచెను.
13. యూదుల పాస్క పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెల్లెను.
14. దేవాలయములో ఎడ్లను, గొఱ్ఱెలను పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చు వారిని ఆయన చూచెను.
12.యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, నీవు విందునకు పిలిచినపుడు నీమిత్రు లను, సోదరులను, బంధువులను పిలువకుము. వారు తిరిగి నిన్ను పిలిచి తమ వంతు చెల్లించుకొందురు.
1.యేసు యెరికో పట్టణమును ప్రవేశించి అందు వెళ్లుచుండెను.
2. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను ధనికుడొకడు ఉండెను.
1.యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమునెక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టు చేరిరి.
2. ఆయన ఈ రీతిగా ఉపదేశింప నారంభించెను:
3. "దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది.
31. ఆ క్షణమున కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో "మీరు ఇక్కడ నుండి వెళ్లిపొండు. ఏలన, హేరోదు మిమ్ము చంప చూచుచున్నాడు" అని చెప్పిరి.