పాపు గారి సందేశం బిషప్‌లు దేవుని సేవకు పూర్తిగా అంకితమైన జీవితం కలిగి ఉండాలి - పోప్ లియో బిషప్‌లు దేవుని సేవకు పూర్తిగా అంకితమైన జీవితం కలిగి ఉండాలి - పోప్ లియో
పాపు గారి సందేశం పర్యావరణ మరియు సామాజిక న్యాయం కోసం వంతెనలను నిర్మించండి - పోప్ లియో XIV పర్యావరణ మరియు సామాజిక న్యాయం కోసం వంతెనలను నిర్మించండి - పోప్ లియో XIV
పాపు గారి సందేశం ప్రపంచంలో శాంతి కోసం ప్రార్దించండి - ఫ్రాన్సిస్ పాపు గారు ప్రపంచంలో శాంతి కోసం ప్రార్దించండి - ఫ్రాన్సిస్ పాపు గారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆరోగ్య సంరక్షణ కార్మికులకు మద్దతు మరియు గౌరవం ఇవ్వాలని కోరారు.
పాపు గారి సందేశం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రసారం చేయబడిన పొప్ ఫ్రాన్సిస్ కృతజ్ఞతా సందేశం saint peters
పాపు గారి సందేశం పిల్లల ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిల్లల ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సోమవారం వాటికన్లో బాలల హక్కులపై జరిగిన మొదటి అంతర్జాతీయ సదస్సులో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రసంగించారు.
పాపు గారి సందేశం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాద బాధితుల కోసం ఫ్రాన్సిస్ పాపు గారు ప్రార్థనలు లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాద బాధితుల కోసం ఫ్రాన్సిస్ పాపు గారు ప్రార్థనలు లాస్ ఏంజలెస్ కార్చిచ్చుల బారిన పడిన వారి కోసం ప్రజలు తనతో కలిసి ప్రార్థన చేయాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చారు.
పాపు గారి సందేశం 'యుద్ధం సమస్యలను పరిష్కరించదు' - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2024 అడ్వెంట్ సీజన్ యొక్క మొదటి సాధారణ ప్రేక్షకుల సమావేశంలో ప్రపంచంలో శాంతి కోసం తన విజ్ఞప్తిని పునరుద్ధరించారు.
పాపు గారి సందేశం ప్రపంచ శాంతి మరియు మతపరమైన హింసకు గురైన వారి కొరకు ప్రార్ధించిన పోప్ ఫ్రాన్సిస్ pope
పాపు గారి సందేశం వాటికన్లో అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ ప్రతినిధులను స్వాగతించిన పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ vatican
పాపు గారి సందేశం సమాధానం మరియు నిరీక్షణకు ప్రేమ కీలకం - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు బహుశా ఇది వృద్ధాప్యానికి సంకేతం అని ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు,
పాపు గారి సందేశం అత్యంత దుర్బలమైన వారిని పరిగణించే విధానాన్ని బట్టి ఒక దేశం యొక్క నిజమైన పురోగతి ఆధారపడి ఉంటుంది తన అద్భుతమైన వృద్ధి మరియు విజయాల మధ్య అట్టడుగు వర్గాల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సింగపూర్ ను ఉద్దేశించి అన్నారు.
పాపు గారి సందేశం యువత భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించుకోవాలి : పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆసియా మరియు పసిఫిక్ పర్యటనలో సింగపూర్ నుండి బయలుదేరే ముందు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు యువతను ధైర్యంగా మరియు స్నేహంతో సంప్రదించాలని కోరారు.
పాపు గారి సందేశం 'క్రీస్తు పరిమళాన్ని' వ్యాప్తి చేయాలి : ఫ్రాన్సీస్ పాపు గారు క్రీస్తు పరిమళాన్ని వ్యాప్తి చేయాలని తైమూర్ మతాధికారులకు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చారు. మరియు అవినీతి యొక్క తప్పుడు భావాలకు దూరంగా ఉండాలని వారిని కోరారు.
పాపు గారి సందేశం న్యూ గినియా కతోలికులు విశ్వాసం, ఐక్యతను స్వీకరించాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కోరారు న్యూ గినియా కతోలికులు విశ్వాసం, ఐక్యతను స్వీకరించాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కోరారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సెప్టెంబరు 8న అధిక సంఖ్యలో పాపువా న్యూ గినియా కతోలికుల కోసం బహిరంగ దివ్యబలి పూజను నిర్వహించారు.
పాపు గారి సందేశం క్రైస్తవులు 'క్రీస్తు పరిమళాన్ని' వ్యాప్తి చేయాలి : ఫ్రాన్సీస్ పాపు గారు పరిశుద్ధ ఫ్రాన్సీస్ పాపు గారు క్రైస్తవులను "ప్రేమపూర్వక చర్యలు మరియు ఆత్మ ఫలాల" ద్వారా వారి విశ్వాసాన్ని ప్రతిబింబించమని ప్రోత్సహించారు.
పాపు గారి సందేశం జీవితపు 'చివరి పరీక్ష' పేదల సంరక్షణపైనే ఉంటుంది: పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు జీవితపు 'చివరి పరీక్ష' పేదల సంరక్షణపైనే ఉంటుంది: పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు సోమవారం రోమ్‌లో తమ జనరల్ చాప్టర్లను నిర్వహిస్తున్న నాలుగు మత సమ్మేళనాల నాయకులతో సమావేశమయ్యారు.
పాపు గారి సందేశం శాంతి కోసం మరోసారి విజ్ఞప్తి చేసిన పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు. యుద్ధంలో దెబ్బతిన్న దేశాలలో శాంతి కోసం మరోసారి విజ్ఞప్తి చేసిన పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు.