వార్తలు ట్రాన్స్ జెండర్ల తో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన HASSS హైదరాబాద్ ఆర్చ్‌డియోసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ (HASSS) వారి ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్ల తో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.