త్రైపాక్షిక వార్తలాపం చాలా మంది వలసదారులు దోపిడీకి గురవుతారు - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు రెస్క్యూ(ResQ) అనే సంస్థతో సమావేశమయ్యారు. ఇది మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణించే వేలాది మంది వలసదారులకు సహాయాన్ని అందిస్తుంది.