కుటుంబము ద్రాక్షారామంలో ఘనంగా జాతీయ యువతా దినోత్సవం ద్రాక్షారామంలో ఘనంగా జాతీయ యువతా దినోత్సవం విశాఖ అతిమేత్రాసనం ద్రాక్షారామం విచారణలో జాతీయ యువతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విచారణ కర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ పాపు గారు ఉపయోగించిన పూజ వస్త్రాలు, ఇతర వస్తువులను భద్రపరచనున్న సింగపూర్ అగ్రపీఠం