వార్తలు ప్రధమ దివ్య సత్ప్రసాద స్వీకరణ మహోత్సవం విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, రక్షణగిరి పుణ్యక్షేత్రంలో ప్రధమ దివ్యసత్ప్రసాద స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది.