prayermeet

  • "జాతీయ యువతా దినోత్సవం"

    Jul 15, 2024
    విజయవాడ మేత్రాసనం , ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జాతీయ యువతా దినోత్సవం జులై 28 న జరగనున్నది. ప్రేరణ యూత్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ జోజి తంబి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నవి.