వార్తలు ఘనంగా క్రీస్తు పునరుత్థాన మహోత్సవం విశాఖ అతిమేత్రాసనం, జ్ఞానాపురంలోని పునీత పేతురు ప్రధాన దేవాలయంలో క్రీస్తు పునరుత్థాన మహోత్సవం భక్తియుతంగా జరిగింది
వార్తలు భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం | Srikakulam | శ్రీకాకుళం మేత్రాసనంలో మ్రాని కొమ్మల ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. శ్రీకాకుళం మేత్రాణులు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ మ్రాని కొమ్మల ఆదివారం పండుగ భక్తి శ్రద్ధలతో జరిగింది.