Catholicism

  • తైమూర్-లెస్టే చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

    Sep 09, 2024
    తైమూర్-లెస్టే చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

    పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన అపోస్టోలిక్ జర్నీలో భాగంగా మూడవ దశను లోనికి అడుగు పెట్టారు. ఇండోనేషియా, పాపువా న్యూ గినియా పర్యటనలు విజయవంతంగా ముగించుకుని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సోమవారం కతోలికులు అత్యధికంగా ఉన్నదేశమైన తైమూర్-లెస్టేను చేరుకున్నారు.