కుటుంబము ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న వేళాంగణిమాత విచారణ కైలాసపురంలోని వేళాంగణిమాత విచారణ మరియ దళ సభ్యులు "ధర్తీ ఫౌండేషన్ ఆకర్ చైల్డ్ కేర్" ను సందర్శించారు.