కుటుంబము ఘనంగా వైజాగ్ సిటీ యూత్ క్రిస్మస్ విశాఖ అతిమేత్రాసనం మహారాణి పేటలో గల క్రీస్తు జయంతి స్కూల్ నందు సిటీ యూత్ క్రిస్మస్ ఘనంగా జరిగింది.