కుటుంబము పేద పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు స్టేషనరీ - బ్రదర్ సత్యం పేద పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు స్టేషనరీ - బ్రదర్ సత్యం
వార్తలు ఫాదర్ స్టాన్ స్వామి వారసత్వాన్ని సజీవంగా ఉంచుతాం - స్టాన్ స్వామి యూత్ అసోసియేషన్ దక్షిణ భారతదేశంలోని ఒక గ్రామంలోని ప్రజలు జెస్యూట్ గురువు "గురుశ్రీ స్టాన్ స్వామి (Fr.Stan Swamy ) గారి వారసత్వాన్ని సజీవంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు.